News
పరప్పన జైల్లో ఉన్న శశికళ వీడియో లీక్...
కర్ణాటకలోని పరప్పన జైల్లో శశికళ రాజభోగాలు అనుభవిస్తోందని.. ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారని.. అందుకు ప్రతిగా ఆమె జైలు సిబ్బందితో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకుందని స్వయంగా మహిళా డీఐజీ రూపా కొన్ని రిపోర్ట్లు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీఐజీ రూపను బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై వివాదం ఇంకా సమసిపోక ముందే ఇప్పుడు డీఐజీ రూప వాదనకు బలం చేకూరుస్తూ ఓ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో శశికళ జైలు యూనిఫాం ధరించి ఉంది. ఆమె బయటికొచ్చే ముందుగా ఇద్దరు మహిళా జైలు సిబ్బంది చుట్టూ తేరిపారా చూడటాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఆ తర్వాత శశికళ జైలు డ్రస్ ధరించి.. ఓ చేతిలో కవర్ పట్టుకుని వస్తోంది. Watch Video : https://www.youtube.com/watch?v=5yj3pWPHT_c
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








